caveat - విక్షనరీ (original) (raw)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[మార్చు]

నామవాచకం, s, ఆటంకము, దురాయి, అనగా కోరట్టులో విచారణ అవుతూ వుండేవ్యాజ్యము నిలిచిపొయ్యేటట్టు వ్యాజ్యగాండ్లు యిచ్చే అర్జి.

మూలాలు వనరులు

[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).