envelope - విక్షనరీ (original) (raw)
క్రియ, విశేషణం, చుట్టుట, కప్పుట, మరుగుచేయుట, దాచుట బిడాయించుట,లిఫాఫాచేయుట.
he _envelope_d the letter in silk ఆ జాబుకు పట్టుగవిసెనవేసినాడు.
clouds _envelope_d the mountain మేఘములు పర్వతమును కప్పుకొన్నవి.
darkness _envelope_d the country చీకటి ఆ దేశమంతా వ్యాపించినది.
Envelope, n.
s.
పైకాకితము, లిఫాఫా, చంద్రిక.
కవరూ
కాగితపు సంచి
మెయిల్ కవరూ
అంచు పూత / ఆవరణ
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).