office - విక్షనరీ (original) (raw)
నామవాచకం, s, పని, వ్యాపారము, ఉద్యోగము.
he exercised the _office_of priest గురువుగా వుండినాడు.
he passed through the highest_office_s అతడు గొప్పగౌప్ప వుద్యోగములు చేశినాడు.
whilst he was in _office_అతడు వుద్యోగములో వుండగా.
a man in office అధికారి, ఉద్యోగస్థుడు.
while he was in the office అతను కచ్చేరిలో వుండగా.
a printing _office_అచ్చకూటము, ముద్రాక్షరశాల.
fire office నిప్పు కార్ఖానా, అనగా ఈకార్ఖానాను పెట్టుకౌన్న వాండ్లకు సంవత్సరానికి యిల్లు వొకటింటికిపన్ను యింత అని యేర్పరుచుకొని యిస్తూ వస్తారు,ఈ పన్ను యిచ్ఛే యిండ్లలో యేదైనా వౌకటి కాలిపోయినట్టైతేఅందువల్ల వచ్చిన నష్ఠమును ఆ కార్ఖానా వాండ్లు అచ్చుకొంటారు.
the marriage office వివాహప్రయోగగ్రంథము.
.
the office for the burial ofthe dead అపర ప్రయోగ గ్రంథము.
the house is old but the _office_s arenew ఇల్లు పాతదిగాని అందుతో చేరిన వంటయిల్లు, గుర్రుపు లాయముమొదలైనవి కొత్తవి.
a house of office పాయిఖానా, మరుగుపెరడు.
good _office_s ప్రత్యుపకారములు, సత్కర్మములు.
a return of good _office_sప్రత్యుపకారములు.
ill _office_s అపకారములు.
కార్యాలయం
ఆఫీసు
ఉద్యోగ స్థలం
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).