raven - విక్షనరీ (original) (raw)

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==

నామవాచకం, s, బొంతకాకి, మాలకాకి, కాకోలము. విశేషణం, నల్లని, నీలమైన.

క్రియ, నామవాచకం, ఆకలికొని యేది చిక్కునా అని తిరుగుట.

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).