Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు (original) (raw)
- ‘మహా’ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు Maharashtra Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గంటల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మహారాష్ట్రలో భాజపా, శివసేన, ఎన్సీపీల కూటమి మహాయుతి.. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (ఎస్పీ)ల కూటమి మహా వికాస్ అఘాడీల (ఎంవీఏ) మధ్య పోటీ ఉంది.
- రేవంత్ మాటలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, ఆయన దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్ సభలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తుతూ ఆయన వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.
- స్థిరాస్తి మాఫియాకు భూములు కట్టబెట్టడానికే ఫోర్త్‌సిటీ కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను స్థిరాస్తి మాఫియాకు కట్టబెట్టేందుకు.. రైతుల కళ్లలో మట్టి కొట్టేందుకు ఫోర్త్ సిటీ, హ్యాపెనింగ్ సిటీ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి తలుపులు తెరిచారని మల్కాజిగిరి భాజపా ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
- అపార్ట్మెంట్లపై విద్యుత్తు భారం వేస్తే ఊరుకోం విద్యుత్తు లోడు పెరిగిందంటూ అపార్ట్మెంట్ల వాసులపై ట్రాన్స్ఫార్మర్ల భారం వేస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం ఒక ప్రకటనలో సర్కారును హెచ్చరించారు.
- రుషికొండలో రిసార్టు కూల్చి ప్యాలెస్ కట్టారు రుషికొండలో 58 గదులతో ఉన్న హరిత రిసార్ట్‌ను కూల్చేసి, అక్కడ అద్భుతమైన రిసార్ట్ కడతామని చెప్పి, ముఖ్యమంత్రి కోసం ఏడు విలాసవంతమైన గదులు కట్టారని, ఇందులో సీఎం కార్యాలయం టెన్నిస్ కోర్టంత ఉందని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ధ్వజమెత్తారు.
- రఘురాజుకు శాసనమండలి సభ్యత్వం పునరుద్ధరణ శాసనమండలిలో ఇందుకూరి రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- శారదా పీఠానికి అది గురుదక్షిణే గత సీఎం తన గురువుకు దక్షిణగా రూ.300 కోట్ల విలువైన 15 ఎకరాలను కేవలం రూ.15లక్షలకే ఇచ్చేశారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
- నాపై అసత్య ప్రచారానికి రూ.500 కోట్లు ఖర్చు తనపై అసత్య ప్రచారం చేసేందుకు భాజపా భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందంటూ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చేందుకు యత్నిస్తోందన్నారు.
- భూదందాలు బయటపడతాయనే రికార్డులు దగ్ధం వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దందాలు బయటకొస్తాయనే మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రికార్డులను తగలబెట్టారని, ఇది వైకాపా భూచోళ్ల కుట్రేనని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
- వైకాపా హయాంలో ఒక్కసారీ ఫిల్టర్ బెడ్లు మార్చలేదు గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో గ్రామాల్లో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయిందని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ విమర్శించారు.
- రుషికొండ భవనాలన్నీ ప్రభుత్వానివే: వైకాపా ఎమ్మెల్సీలు విశాఖపట్నం రుషికొండలో నిర్మించిన భవనాలన్నీ జగన్, వైకాపాకు సంబంధించినవిగా చిత్రీకరిస్తున్నారని, ఇవి ప్రభుత్వ భవనాలు తప్ప, జగన్‌కో.. ఆయన పార్టీకో సంబంధించినవి కావని వైకాపా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం, కుంభా రవిబాబు వెల్లడించారు.
- హోం మంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే రాష్ట్రంలో మహిళల రక్షణపై హోంమంత్రి మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని వైకాపా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు.
- 26 సార్లు దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రికి లగచర్ల బాధితులతో మాట్లాడే సమయం లేదా? అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 26 సార్లు దిల్లీకొచ్చి పెద్దలతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సొంత నియోజకవర్గ పరిధిలోని లగచర్ల బాధితులతో మాట్లాడే తీరిక లేదా? అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.
- రేపు పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం గురువారం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్ ఆవరణలోని ఇందిరాభవన్‌లో జరిగే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు.
- తెలంగాణపై కేసీఆర్, కేటీఆర్ కుట్రలు అధికారం కోసం భారాస నేతలు తహతహలాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బి.మనోహర్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లు తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని.
- భూసేకరణ బాధితుల గురించి మీరా మాట్లాడేది? ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 24 లక్షల ఎకరాలు ఎసైన్ చేసి తెలంగాణలో పేదలకు పంపిణీ చేస్తే.. అందులో 10 వేల ఎకరాలను హైదరాబాద్ పరిసర రైతుల నుంచి గుంజుకొని వేలం వేసి ఆనందం పొందిన భారాస నేతలకు భూసేకరణ బాధితుల గురించి మాట్లాడే అర్హత లేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు.
- నిర్భీతిగా జీవించడం నానమ్మ నుంచే నేర్చుకున్నా దేశ ప్రయోజన పథంలో నిర్భీతిగా నడవడమే నిజమైన బలమనీ, దానిని తన నానమ్మ ఇందిరాగాంధీ నుంచి నేర్చుకున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
- పోలింగు ముందు ఓటుకు నోటు రగడ మహారాష్ట్ర శాసనసభలోని 288 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓట్ల కొనుగోలుకు నోట్ల పంపిణీ ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి.