Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్టు (original) (raw)
ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినవారి వివరాలను వెల్లడించడానికి స్టేట్ బ్యాంకు గడువు కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎస్బీఐ 3 నెలల గడువు కోరగా.. 24 గంటల్లోనే వివరాలు ఈసీకి అందించాలని ఆదేశించింది. ఈనెల 15 సాయంత్రం కల్లా ఎస్బీఐ అందించిన వివరాలు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించింది.
Published : 11 Mar 2024 19:17 IST